Home 2022
Yearly Archives: 2022
విజయవాడలో దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
వైఎస్సార్సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని అవినాష్ ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి....
మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే, వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు ఎల్బీనగర్ జోన్‌లో వ్యూహాత్మక నాలా...
దేశంలో కొత్తగా 165 కరోనా కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 200 లోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 165 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 6, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా...
క్రిమియా వంతెనను సందర్శించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం క్రిమియా వంతెనను సందర్శించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల బాంబుదాడిలో క్రిమియా వంతెన పాక్షికంగా ధ్వంసమైన విషయం తెలిసిందే. వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా మెర్సిడెస్ బెంజ్...
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
రేపటి నుంచి (డిసెంబర్ 7, బుధవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లోక్‌సభ, రాభ్యసభ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావుతో పాటుగా...
దేశం బలాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పేందుకు జీ-20 ప్రెసిడెన్సీ ఒక విశిష్ట అవకాశం: ప్రధాని మోదీ
భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ/అధ్యక్షతకి సంబంధించిన అంశాలను చర్చించడానికి డిసెంబర్ 5, సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల...
రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ జాబితా విడుదల, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డికి చోటు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు జరగనున్నాయి. కాగా రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ కార్యకలాపాలు జరగనున్నాయి....
దళితబంధు పథకానికి ప్రేరణ, స్ఫూర్తి అంబేద్కర్ మహాశయుడే – సీఎం కేసీఆర్
ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం పరిఢవిల్లేలా కలిసిమెలసి జీవించాలనే వసుధైక కుటుంబ ధృక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన మహనీయుడు...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన డిసెంబర్ 10న తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో డిసెంబర్ 10, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం...
కరోనా వైరస్ మానవ నిర్మితమే, వుహాన్ ల్యాబ్ నుంచే లీకయ్యింది.. అమెరికా శాస్త్రవేత్త సంచలన కథనం
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ అనుకోకుండా ఉద్భవించినది కాదని, ఆ మహమ్మారి మానవ నిర్మితమని బాంబ్ పేల్చారు అమెరికా శాత్రవేత్త 'ఆండ్రూ హాఫ్'. ఇక అందరూ అనుమానిస్తున్నట్లు దీని వెనుక చైనా ఉందని...













































