Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలి – కేంద్రాన్ని కోరిన సీఎం కేసీఆర్
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ వరి సేకరణ విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సోమవారం...
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మధ్య నేడు వర్చువల్ మీట్
భారతదేశం మరియు అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలకు ముందు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మధ్య వర్చువల్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్...
ఇకపై టీవీ షోలు, సినిమాలు చేయను – మంత్రి పదవి స్వీకరిస్తున్న వేళ ఆర్కే రోజా కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్‌లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో రోజా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టీవీ షోలు, సినిమా షూటింగ్‌లకు స్వస్తి చెప్తున్నట్లు రోజా...
తెలంగాణలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 31 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 13 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 10, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
ఢిల్లీలో నేడు టీఆర్‌ఎస్ రైతు దీక్ష.. కేంద్రంపై పోరును ఉధృతం చేసిన సీఎం కేసీఆర్
కేంద్రం అనుసరిస్తున్న వరి సేకరణ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 61 లక్షల మంది...
మరికాసేపట్లో ఏపీలో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం, అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికాసేపట్లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్...
ఏపీలో కొత్త మంత్రులు వీళ్ళే…25 మందితో నూతన కేబినెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (ఏప్రిల్ 11, సోమవారం) కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా కేబినెట్ కూర్పుపై కసరత్తు జరిగింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఒంటరిగా ఉన్నావా?, నిన్ను ఓదార్చేవారే లేరా? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
వెల్లుల్లిని ఎలా తింటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి?
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
పంజాబ్ కొత్త పీసీసీ చీఫ్‌గా అమరీందర్ సింగ్ రాజా వారింగ్.. ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
శనివారం అర్థరాత్రి పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిపిసిసి) అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నియమించారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్...














































