Home 2022
Yearly Archives: 2022
జులై 27, 28న టీఎస్ ఐసెట్-2022 నిర్వహణ, నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2022 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలైంది. 2022 సంవత్సరానికి గానూ ఐసెట్ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న...
నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న ‘నీరా కేఫ్’ పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'నీరా కేఫ్' పనులను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర...
వంకాయ కర్రీ టేస్టీగా చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 1876 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.75 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు 2 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,223 పాజిటివ్ కేసులు నమోదవడంతో,...
త్వరలోనే ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ? నేతల్లో ఉత్కంఠ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై గతకొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పదవీ కాలంలో తొలిసగం పూర్తయ్యాక మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకుంటాయని, కొత్తవారికి అవకాశం ఇస్తామని ఏపీ సీఎం వైఎస్...
రాజ్యసభలో టీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి నియామకం
రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి నియమితులయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభాపక్ష ఉపనేతగా కేఆర్ సురేశ్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, సీఎం...
ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశంలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వండి, పీఎం మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ఉక్రెయిన్ లో ఏర్పడ్డ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న వేలాది మంది భారత్ విద్యార్థులు చదువులు మధ్యంతరంగా వదిలేసి తిరిగి దేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి...
శాస్త్రం ప్రకారం ఏ క్రమంలో తినాలి!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
పోలవరం సహా పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై కీలక సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్ష జరిపారు. ప్రాజెక్టుల వారీగా...
నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్ళనున్నారు. కాగా వ్యక్తిగత పర్యటనలో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్టు...













































