Home 2022
Yearly Archives: 2022
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ శాఖల్లో మూడు లక్షలకు పైగా ఖాళీలున్నా, ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి...
త్వరలో ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టబోతున్నాం – మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు చేపట్టనున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 1800 మంది కుటుంబాలకు ఆర్టీసీతో పాటు...
ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తిపై సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చదువులు మధ్యలోనే వదిలేసి ఇటీవలే తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే....
పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భగవంత్ మాన్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందుగానే తమ పార్టీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఆప్ ప్రకటించింది. ఈ...
అభివృద్ధి విషయంలో ఇతర పార్టీల నేతలు కూడా కలిసి రావాలి: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు ఎల్బీ నగర్ చౌరస్తాలో రూ.40 కోట్లతో నిర్మించిన కుడివైపు అండర్ పాస్ ను మరియు రూ.29 కోట్లతో నిర్మించిన...
తెలంగాణ రాష్ట్రంలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ, కొత్త షెడ్యూల్ ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో కూడా మార్పు చోటు చేసుకుంది. ముందుగా పదో తరగతి-2022 పరీక్షలను మే 11 నుంచి మే 20 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల...
తెలంగాణలో మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు, కొత్త షెడ్యూల్ ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాజాగా సవరించిన టైమ్ టేబుల్/షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం...
ఆరోగ్యానికి అద్భుతమైన చిట్కాలు
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 966 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 966 కరోనా...










































