Home 2022
Yearly Archives: 2022
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో “వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ” పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి...
మహారాష్ట్ర రాజకీయాలలో సంచలనం.. మంత్రి, ఎన్‌సిపి నేత నవాబ్ మాలిక్ ని అరెస్ట్ చేసిన ఈడీ
ఈరోజు మహారాష్ట్ర రాజకీయాలలో సంచలనం చోటు చేసుకుంది. మంత్రి, ఎన్‌సిపి నేత నవాబ్ మాలిక్ ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దెస రాజకీయాలలో సైతం ఆసక్తిని...
మార్చి 6వ తేదీన తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022
తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్)–2022 ను మార్చి 6వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం నాడు టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ ఒక ప్రకటన విడుదల...
టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయిన యూఏఈ, ఐర్లాండ్
ఈ సంవత్సరం అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే మెగా ఈవెంట్ టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ మరియు ఐర్లాండ్ అర్హత సాధించాయి. మంగళవారం ఒమన్‌లో జరిగిన సెమీఫైనల్‌లో విజయం సాధించడం ద్వారా UAE మరియు ఐర్లాండ్...
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టం, మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. సిద్దిపేట జిల్లాలోని తొగుట, కొండపాక మండలాల సరిహద్దుల్లో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో ప్రపంచంలోనే...
పర్యాటకులకు మూడు రోజులపాటు ‘తాజ్ మహల్’ లోకి ఉచిత ప్రవేశం
'తాజ్ మహల్'.. ప్రపంచం లోని 7 వింతల్లో ఒకటిగా పేరొందిన భారతీయ ప్రేమ సౌధం. ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య 'ముంతాజ్' కోసం 400 సంవత్సరాల క్రితం నిర్మించిన...
242 మంది భారతీయులతో ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రత్యేక విమానం
242 మంది ప్రయాణికులతో ఉక్రెయిన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం నిన్న రాత్రి ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించినట్లు రష్యా అధ్యక్షుడు...
బయ్యారం ఉక్కు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నిరసన దీక్ష
తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో అధికార టీఆర్‌ఎస్ మండిపడుతోంది. బయ్యారం ఉక్కు సాధన కోసం ఎమ్మెల్యే హరిప్రియ నిరసన దీక్షకు దిగారు. హరిప్రియ దీక్షకు...
వాటర్ మిలన్ దోశలు తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
లారీ డ్రైవర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 143వ పాఠంలో 1990లో బి.గోపాల్ దర్శకత్వంలో...













































