మార్చి 6వ తేదీన తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022

Telangana Gurukul Undergraduate Common Entrance Test-2022 will be Held on March 6th, Telangana Gurukul Undergraduate Common Entrance Test-2022, Telangana Gurukul Undergraduate Common Entrance Test will be Held on March 6th, TGUGCET Examination, TGUGCET Examinations, TGUGCET Examination will be Held on March 6th, 2022 TGUGCET Examination will be Held on March 6th, 2022 TGUGCET Examination, TGUGCET 2022, TGUGCET 2022 Latest News, TGUGCET 2022 Latest Updates, TGUGCET 2022 Live Updates, Telangana Gurukul Undergraduate Common Entrance Test, 2022 Telangana Gurukul Undergraduate Common Entrance Test, Mango News, Mango News Telugu,

తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్)–2022 ను మార్చి 6వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం నాడు టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 6న మొత్తం 70 నిర్దేశిత కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించబడుతుందన్నారు. తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో విద్యార్థిని, విద్యార్థులు మొదటి సంవత్సరం యూజీ కోర్సుల్లో (బీఏ/బీకాం/బీబీఏ/బీఎస్సీ) ప్రవేశానికి సంబంధించి టీజీయూజీసెట్-2022 పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని, విద్యార్థులు www.tswreis.in వెబ్‌సైట్ లో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు హాల్ టికెట్ లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fifteen =