లారీ డ్రైవర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Lorry Driver Movie, Gopala Krishna Talks About Lorry Driver Movie, Lesson 143, Paruchuri Paataalu, PARUCHURI GOPALA KRISHNA, Paruchuri Gopala Krishna About Lorry Driver Movie, Paruchuri Gopala Krishna About Balakrishna Lorry Driver Movie, Paruchuri Gopala Krishna About Nandamuri Balakrishna, Paruchuri Gopala Krishna About Balakrishna, Paruchuri Gopala Krishna About Lorry Driver Movie Story, Paruchuri About Lorry Driver, Paruchuri About Balakrishna,Balakrishna,Lorry Driver Movie, Paruchuri, Lorry Driver Movie, Balakrishna Lorry Driver Movie, Balakrishna, Hero Balakrishna, Actor Balakrishna, Nandamuri Balakrishna, Nandamuri Balakrishna Lorry Driver Movie, Lorry Driver Cinema, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 143వ పాఠంలో 1990లో బి.గోపాల్ దర్శకత్వంలో ప్రముఖ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ నటించిన “లారీ డ్రైవర్” సినిమాపై విశ్లేషణ చేశారు. లారీ డ్రైవర్ కథ రాసిన ఎ.ఆంజనేయ పుష్పానంద్ కు నివాళిగా ఈ సినిమాపై వీడియో చేశారు. లారీ డ్రైవర్ సినిమాకు ముందు జరిగిన చర్చలు, కథ, మాటలు సహా సినిమాలో పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 4 =