Home 2022
Yearly Archives: 2022
నేతాజీ 125వ జయంతి సందర్భంగా.. ఇండియా గేట్ వద్ద విగ్రహం ఏర్పాటు: ప్రధాని మోదీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్.. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం సలిపిన అతివాద నాయకులలో అగ్రగణ్యుడు. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన చూపిన తెగువ, స్ఫూర్తిని గౌరవిస్తూ భారత ప్రభుత్వం ఆయనకు ఘననివాళులు అర్పించటానికి పూనుకుంది....
వారం రోజుల్లో ఇంటింటి ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం : సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ మూడవ విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో...
సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, జనవరి 21 నుండి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో పలు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా...
ఏపీలో 24 గంటల్లో 13 వేలకు పైగా కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 21, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కరోనా పాజిటివ్
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కరోనా పాజిటివ్...
ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఏపీ ఉద్యోగ సంఘాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్ళనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఎన్జీవో...
ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పీఆర్సీ సహా కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు...
మరో స్టార్ హీరోకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా ఇటీవల పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ మలయాళ యువ కథానాయకుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కూడా కరోనా పాజిటివ్...
మేడారం మహా జాతరకు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా...
టేస్టీ బీరకాయ పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...











































