టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కరోనా పాజిటివ్

COVID-19, Ex-India spinner Harbhajan Singh tests positive, Ex-India spinner Harbhajan Singh tests positive for COVID-19, Former India cricketer Harbhajan Singh, Former India Cricketer Harbhajan Singh Tests Positive, Former India Spinner Harbhajan Singh, Former India Spinner Harbhajan Singh Tests Positive, Former India Spinner Harbhajan Singh Tests Positive for COVID-19, Harbhajan Singh tests positive, Harbhajan Singh tests positive for Covid, Harbhajan Singh tests positive for COVID-19, Mango News, Spinner Harbhajan Singh Tests Positive for COVID-19

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి” అని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =