Home 2022
Yearly Archives: 2022
శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, శ్రీలంక జట్ల మధ్య జనవరి 3, 5, 7 తేదీల్లో మూడు టీ20ల సిరీస్, జనవరి 10, 12, 15 తేదీల్లో మధ్య వన్డేల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ...
ముగిసిన టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత చలపతి రావు అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయనకు దహన సంస్కారాలు జరిగాయి. చలపతిరావు చితికి ఆయన కుమారుడు, దర్శకుడు, నటుడు అయిన...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు?, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ పలు...
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తే ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం...
ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగించింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవలే కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు...
అధికసంఖ్యలో సామాన్యభక్తులకు వైకుంఠ ద్వారదర్శనం, భక్తులు మాస్కులు ధరించాలి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటుగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని బోర్డు...
గర్భిణీలకు ఫిజికల్ ఈవెంట్స్ నుంచి మినహాయింపు, టీఎస్‌ఎల్‌పీఆర్బీ ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రస్తుతం దేహదారుఢ్య పరీక్షలు/ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తున్న తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఆనందానికి 6 సూత్రాలు ఇవే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఆనందానికి 6 సూత్రాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సమయానికి నిద్ర పోవడం, వీలైనంత వరకు బందువులకు, స్నేహితులకు సహాయం చేయడం, ఎప్పుడూ...
ఫుడ్డీ ఫాస్టింగ్ చేస్తే? – సునయన
“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్...
టీ-కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు.. ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశాలు
తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీ-కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్...
రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష
వైకుంఠ ఏకాదశికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం కార్వాన్ నియోజకవర్గ...











































