ముగిసిన టాలీవుడ్ సీనియర్‌ నటుడు చలపతిరావు అంత్యక్రియలు

Veteran Tollywood Actor Chalapathi Rao Last Rites Completed Today at Maha Prasthanam,Veteran Tollywood Actor Chalapathi Rao,Last Rites Completed Today,Maha Prasthanam,Mango News,Mango News Telugu,Condolences To Actor Chalapathi Rao,Actor Chalapathi Rao Son,Chalapathi Rao Young,Chalapathi Rao Death,Chalapathi Rao Age,Actor Chalapathi Rao Family Photos,Chalapathi Rao Wife,Chalapathi Rao Daughter,Chalapathi Rao Movies,Chalapathi Rao Telugu Actor,Actor Chalapathi Rao Age,Actor Chalapathi Rao,Actor Chalapathi,Chef Chalapathi Rao,Telugu Actor Chalapathi Rao,Chalapathi Rao Actor,Actor Chalapathi Rao Wife

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత చలపతి రావు అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయనకు దహన సంస్కారాలు జరిగాయి. చలపతిరావు చితికి ఆయన కుమారుడు, దర్శకుడు, నటుడు అయిన రవిబాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చలపతిరావు కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ నిర్మాతలు డి. నిర్మాత సురేష్ బాబు, దామోదర ప్రసాద్, సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు మంచు మనోజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కాగా ఈ నెల 24న చలపతిరావు కన్నుముసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుమార్తెలు విదేశాల్లో స్థిరపడటంతో, వారు వచ్చేవరకూ అంత్యక్రియలను నిర్వహించలేదు. ఈ క్రమంలో మంగళవారం చలపతిరావు కుమార్తెలు హైదరాబాద్‌కు చేరుకోవడంతో నేడు అంత్యక్రియలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =