ఆనందానికి 6 సూత్రాలు ఇవే – యండమూరి వీరేంద్రనాథ్

How To Be Happier,Latest Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Interviews,Yandamoori Veerendranath Motivational Videos,Best Telugu Inspirational Videos 2022,Latest Telugu Motivational Videos,Yandamoori Veerendranath Latest Videos 2022,Best Motivational Videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఆనందానికి 6 సూత్రాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సమయానికి నిద్ర పోవడం, వీలైనంత వరకు బందువులకు, స్నేహితులకు సహాయం చేయడం, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండడం, వీలైతే మంచి కామెడీ సినిమాలు చూడడం, ఖాళీగా ఉన్నప్పుడు బ్రెయిన్ ను ట్రైన్ చేయడం సహా ఆనందంగా ఉండేందుకు పాటించాల్సిన సూత్రాల గురించి యండమూరి వీరేంద్రనాథ్ ఏం చెప్పారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =