సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మే 4 నుంచి జూన్‌ 10 లోపల నిర్వహణ

CBSE Class 10, 12 Exam Dates Announced By Union Education Minister Ramesh Pokhriyal,CBSE Board Exams 2021 Date,Class 10th And 12th exams to be held from May 4 to June 10,Class 10th And 12th results by July 15,CBSE Class 10 And 12 Exam 2021 Dates Updates,Test results to be out by 15 July,Board To Release Date Sheets Soon,Mango News,Mango News Telugu,CBSE Class 10 And 12 Exam Dates Announced,CBSE Exam Dates Announced,Union Education Minister Ramesh Pokhriyal,Ramesh Pokhriyal,CBSE Datesheet 2021 Class 10 And 12 Out,CBSE Board Class 10 And 12 Exam 2021 Dates Announced,CBSE 10th And 12th Date Sheet 2021

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పరీక్షల నిర్వహణ తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ గురువారం నాడు ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి గాను సీబీఎస్‌ఈ బోర్డు 10, 12 వ తరగతుల విద్యార్థులకు మే 4 నుంచి జూన్‌ 10 లోపల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే జూలై 15న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఇక విద్యార్థులకు మార్చి 1 నుంచి ప్రాక్టికల్స్‌ ప్రారంభమవుతాయని చెప్పారు. పరీక్షలు, ప్రాక్టీకల్స్ పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ముందుగా సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకున్న నేపథ్యంలో పరీక్షలు ప్రారంభమయ్యే తేదీని డిసెంబర్‌ 31 న ప్రకటిస్తానని కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ ఇటీవలే ట్వీట్ చేశారు. ఈ మేరకు పరీక్ష నిర్వహించే తేదీలు, సంబంధిత ప్రక్రియను ఆయన వీడియో ద్వారా వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 10 =