రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర‌ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR has Conveyed New Year Greetings to People in the State,CM KCR New Year Greetings To The People Of TS,CM KCR,CM KCR Latest News,Telangana CM KCR,New Year Greetings,Mango News,Mango News Telugu,Telangana CM KCR Conveyed New Year Greetings,CM KCR New Year Greetings To TS People,New Year 2021,Telangana,New Year Celebrations 2021,CM K Chandrashekar Rao,Telangana News,New Year Greetings From CM KCR,CM KCR Conveyed New Year Greetings To TS People,CM KCR New Year Greetings To Telangana People,CM KCR has Conveyed New Year Greetings

తెలంగాణ రాష్ట్ర‌ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 12 =