దంపతుల మధ్య గొడవలు – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Couple Fights,Latest Motivational Videos 2020,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori veerendranath about couple fights,yandamoori veerendranath about couples,yandamoori veerendranath about love,couple fights,fights between couples,love between couples,couples love,yandamuri,yandamuri veerendranath videos,yandamuri videos,yandamuri latest videos,yandamuri latest

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “దంపతుల మధ్య గొడవలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితం అంటే సంతోషంతో చేసే స్నేహమని చెప్పారు. విభేదాలు లేని చోట సాధారణంగా ప్రేమ పెరుగుతుందని అన్నారు. అసలు దంపతులు మధ్య గొడవలు, విబేధాలు ఎందుకొస్తాయి? విభేదాలు పెరగకుండా ఏం చేయాలి? దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఎలా? అనే పలు ఆసక్తికర విషయాలను గురించి యండమూరి వీరేంద్రనాథ్ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here