తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో నిర్వహించే ఐసెట్-2022, లాసెట్-2022, ఎడ్సెట్-2022, పీజీ ఈసెట్-2022, పీజీ ఎల్సెట్-2022 ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను కూడా మంగళవారం నాడు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ప్రకటించారు. ఈసారి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జేఎన్టీయూ, పీజీఈసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీ ఎల్సెట్ ఉస్మానియా యూనివర్సిటీ, ఐసెట్ కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి.
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:
- టీఎస్ లా సెట్-2022 (3 YDC ఎల్ఎల్బీ కోర్సు) – జులై 21, 2022
- టీఎస్ లా సెట్-2022 (5 YDC ఎల్ఎల్బీ కోర్సు) – జులై 22, 2022
- టీఎస్ ఐసెట్-2022 – జులై 27, 2022 అండ్ జులై 28, 2022
- టీఎస్ ఎడ్సెట్-2022 – జులై 26, 2022 అండ్ జులై 27, 2022
- టీఎస్ పీజీ ఈసెట్-2022 – జులై 29, 2022 అండ్ ఆగస్టు 1, 2022
- టీఎస్ పీజీ ఎల్సెట్-2022 – జులై 22, 2022
- టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ – జూలై 14, 15
- టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ – జులై 18, 19, 20
- టీఎస్ ఈసెట్ – జూలై 13
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ