కథానాయకుడి పాత్రను ఎలా సృష్టించాలి? – శ్రీ పరుచూరి గోపాల కృష్ణ

How to Create a Hero Character, Paruchuri Gopala Krishna about BAAHUBALI, Paruchuri Paataalu, Paruchuri Gopala Krishna, Paruchuri Gopala Krishna About Amarendra Baahubali Role, Paruchuri Gopala Krishna About Amarendra Baahubali, Paruchuri About Baahubali, Paruchuri Gopala Krishna Videos, Paruchuri Gopala Krishna Latest Videos,Amarendra Baahubali NEGLECTED His Mother's Words Says Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna Comments on Amarendra Baahubali Role,Paruchuri About the Inspiration for Creating Amarendra Baahubali Role,Balakrishna Did Justice to Gautamiputra Satakarni ROLE Says Paruchuri, Balakrishna, Krish, Paruchuri Gopala Krishna About Gautamiputra Satakarni, Paruchuri Gopala Krishna about Gautamiputra Satakarni Movie, Paruchuri Gopala Krishna Talks about Gautamiputra Satakarni Movie, Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna about Chiranjeevi's Khaidi No 150 Movie, Chiranjeevi, Paruchuri Gopala Krishna About Chiranjeevi, Paruchuri Gopala Krishna About Khaidi No 150, Paruchuri Gopala Krishna About Khaidi No 150 Movie, Paruchuri Gopala Krishna About Khaidi No 150 Script, Paruchuri Gopala Krishna About Khaidi No 150 Standards

తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పరుచూరి గోపాల కృష్ణ గారు వివరించిన ఏడో పాఠం పార్ట్-A లో కథానాయకుడి పాత్రను ఎలా సృష్టించాలనే అంశాన్ని వివరించారు. అలాగే పార్ట్-B లో బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్ర తీరు తెన్నుల గురించి, పార్ట్-C లో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని పాత్రల గురించి, పార్ట్-D లో ఖైదీ నెంబర్ 150 చిత్రం, అందులో మెగాస్టార్ చిరంజీవి పాత్ర గురించి విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =