“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “గోధుమ పిండితో స్నాక్స్” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. గోధుమ పిండితో టీ టైమ్ స్నాక్స్ చేసుకునేందుకు కావాల్సిన పదార్ధాలు ఏంటి? మరియు తయారీ విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇