శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “లెజినెస్ అండ్ టైమ్ మేనేజ్మెంట్/సోమరితనం మరియు సమయ నిర్వహణ” అనే అంశం గురించి వివరించారు. ఒక్కో మనిషికి ఒక్కోరకమైన ప్రాధాన్యతలు ఉంటాయని, అవే టైమ్ ప్లానింగ్ కు అడ్డుబడతాయన్నారు. పనులను నిర్ణయించుకోవడం, వాటిని వరుస క్రమంలో చేయడం, క్రమశిక్షణ, పట్టుదలతో ఆ పనులను అనుకున్న సమయంలో పూర్తిచేయడం ముఖ్యమన్నారు, అయితే ఈ మూడింటిలో అన్నింటికంటే కష్టమైనది పనుల ప్రాధాన్యత/ప్రాముఖ్యత నిర్ణయించుకోవడమేనని అన్నారు. సమయాన్ని ఎఫెక్టివ్‌గా ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇