సమయం విలువ తెలుసుకోండి – యండమూరి వీరేంద్రనాథ్

How to Manage Time Effectively Motivational Video By Yandamoori Veerendranath,How To Manage Time Effectively,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,What Is Time Management,Time Management,What Is A Good Time Management,How Important Is Time Management,What Are The Benefits Of Time Management,What Is The Purpose Of Time Management,Time Management Skills,How To Manage Your Time Better,Yandamoori Veerendranath Latest Videos,Yandamoori Antharmunkham,Mango News,Mango News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “లెజినెస్ అండ్ టైమ్ మేనేజ్మెంట్/సోమరితనం మరియు సమయ నిర్వహణ” అనే అంశం గురించి వివరించారు. ఒక్కో మనిషికి ఒక్కోరకమైన ప్రాధాన్యతలు ఉంటాయని, అవే టైమ్ ప్లానింగ్ కు అడ్డుబడతాయన్నారు. పనులను నిర్ణయించుకోవడం, వాటిని వరుస క్రమంలో చేయడం, క్రమశిక్షణ, పట్టుదలతో ఆ పనులను అనుకున్న సమయంలో పూర్తిచేయడం ముఖ్యమన్నారు, అయితే ఈ మూడింటిలో అన్నింటికంటే కష్టమైనది పనుల ప్రాధాన్యత/ప్రాముఖ్యత నిర్ణయించుకోవడమేనని అన్నారు. సమయాన్ని ఎఫెక్టివ్‌గా ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 8 =