బీట్‌రూట్ రసం తయారుచేసుకోవడం ఎలా?

How To Make Beetroot Rasam Recipe,Beetroot Rasam Recipe Video,Online Recipes Videos,Beetroot Recipes,Make Beetroot Rasam,Indian Beetroot Rasam,Beetroot Rasam Andhra Style,Easy Rasam,Indian Food,Beetroot Chutney,Beetroot Curry,Beetroot Masala,Vegetarian Indian Recipes,Rasam,Beetroot Soup,Make Beetroot Soup,Cook Beetroot Soup,Healthy Beetroot Soup,Beetroot Soup Recipe Indian,Vegetarian Beetroot Soup,Beetroot Orange Soup,Beetroot And Carrot Soup,Fresh Beetroot Soup,Beetroot Juice,Mango News,Mango News Telugu

వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. ఈ ఛానల్ నిర్వహించిన కొంచెం ఉప్పు-కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా “బీట్‌రూట్ రసం” రెసిపీ తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. బీట్‌రూట్ రసం కోసం కావాల్సిన ఇతర పదార్ధాల వివరాలు, తయారీ పద్ధతి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twelve =