క్రిస్మస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే ఈ అందమైన సిటీని చూసారా..

The Difficulty We Had To Go To Rothenburg, Rothenburg, Rothenburg Difficulty To Go, Germany, Christmas Market 2024, Karthi Kites, Life In Germany, Germany Vlogs, Germany Telugu Vlogs, Germany Shopping Vlogs, Karthi Kites Germany, Karthi Kites Germany Vlogs, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల గురించి వీడియోలు చేసి అందరిని ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా జర్మనీలో రోథెన్‌బర్గ్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని మనకు చూపించారు. అలాగే జర్మనీలో జర్నీని కూడా చక్కగా మనకు చూపించారు.  మీరు కూడా ఈ వీడియోను చూడాలంటే ఈ కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.