మనోజ్ఞ సూర్యదేవర : అజర్బైజాన్ గబాలా ట్రిప్ హైలైట్స్

Gabala - Azerbaijan Trip Highlights by Manojnya Suryadevara

యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర అజర్బైజాన్ పర్యటనలో భాగంగా గబాలాలోని అద్భుతమైన ప్రదేశాలను తమ లేటెస్ట్ వ్లాగ్‌లో చూపించారు. Tufandag Mountain Resort ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ వీడియో, ప్రకృతి ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మనోజ్ఞ ముందుగా ప్రశాంతమైన నోహూర్ సరస్సు (Nohur Lake) అందాలను, అక్కడ బోటింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఆ తరువాత, అతి చల్లని వాతావరణంలో కేబుల్ కార్ (Cable Car) ఎక్కి తుఫాన్ దాగ్ మంచు కొండపైకి చేరుకోవడం , అక్కడ స్నోలో నడిచే థ్రిల్‌ను అనుభవించడం విశేషంగా చూపించారు , మరిన్ని వివరాల కోసం ఈ  క్రింది వీడియోను చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here