మనసు గారడీ – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram About Mind Magic,Latest Telugu Motivational Videos,Personality Development 2021,How does mind magic work?,How do they do mind reading magic?,What brain does magic?,Mind Magic: Extraordinary Paranormal Tricks to Mystify,Mind Magic Methods: A Complete Magickal System,Mentalism,How to Prime Your Mind for Greatness,Which is more powerful subconscious mind or conscious mind?,Achieve Greatness

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో మనసు గారడీ (మైండ్ మ్యాజిక్) గురించి వివరించారు. మైండ్ అనేది శరీరంలో భాగం కాదని చెప్పారు. ఆలోచనా విధానమే మైండ్ అని అన్నారు. మంత్రాలు నిజామా?, చిన్నప్పటినుంచి ఏర్పరుచుకున్న నమ్మకాలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి? వంటి అంశాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =