ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలుకు ముహూర్తం ఖరారు?

AP Assembly Monsoon Session Likely to be Held-From July 19th, Assembly Monsoon Session Likely to be Held-From July 19th, ap assembly monsoon session may be Start from july 19th, monsoon session of the Assembly is likely to be held from july 19th, Monsoon session of AP Assembly, AP Assembly, Monsoon session, AP Assembly Session, AP Assembly Monsoon Session, AP Assembly Monsoon Session Will Start From July 19th, AP Assembly Monsoon Session News, AP Assembly Monsoon Session Latest News, AP Assembly Monsoon Session Latest Updates, AP Assembly Monsoon Session Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై 19 తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశమునట్టుగా తెలుస్తుంది. జూలై 19 నుంచి 23 వరకు ఐదురోజుల పాటుగా సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు జూలై 18వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. శాసన సభ సమావేశాల ఎజెండా, ప్రవేశపెట్టే కీలక బిల్లులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మార్పు వంటి అంశాలపై కసరత్తు జరుగుతుండగా, ఖరారు చేయాల్సి ఉంది. అయితే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ పై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eleven =