ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్

Andhra Pradesh, AP Deputy CM, AP Deputy CM Pilli Subhash, AP News, Ap Political News, AP Political Updates, Pilli Subhash Chandra Bose, Pilli Subhash Chandra Bose Resigns to MLC Post

ఇటీవలే వైస్సార్సీపీ నుంచి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్‌ నత్వాని రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జూలై 1, బుధవారం నాడు రాజీనామా లేఖను శాసనమండలి కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్‌కు వెళ్లాలన్నది తన చిరకాల కోరిక అని, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here