టీటీడీ ఈవో గా కేఎస్‌ జవహర్‌ రెడ్డి నియామకం

Jawahar Reddy Appointed As New TTD EO, Jawahar Reddy Appointed New TTD EO, Jawahar Reddy TTD EO, KS Jawahar Reddy, KS Jawahar Reddy To Take Charge As TTD EO, New TTD EO, Tirumala Tirupati Devasthanam, Tirupati Temple EO, Tirupati Temple EO KS Jawahar Reddy, TTD, TTD EO, TTD Latest News, TTD New EO, TTD News

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో గా విధులు నిర్వహించిన అనిల్‌కుమార్‌ సింఘాల్ ను బదిలీ చేసి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం‌ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ నూతన ఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ జవహర్‌ రెడ్డిని అక్టోబర్ 7, బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. కేఎస్ జవహర్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =