ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌ విచారణ

Amaravati, Amaravati Lands, Andhra Pradesh, AP Amaravati Lands Deals, AP Capital Amaravati, AP Govt 100 Days Governance, AP insider trading, AP SIT, Chandrababu Naidu, Mango News Telugu, SIT, SIT Amaravati Lands Deals
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 21, శుక్రవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా గత ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి గతంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై కూడా సిట్‌ దర్యాప్తు జరుపుతుందని వెల్లడించారు. రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, సీఆర్‌డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పులు, ఇతర అవకతవకలు, అవినీతి ఆరోపణలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించి లోతైన విచారణ జరుపనున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో బినామీల పేరుతో టీడీపీ నాయకులు 4వేల ఎకరాలు కొన్నారని గత కొంతకాలంగా రాష్ట్ర మంత్రులు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతిలో జరిగిన న్యాయ, ఆర్థిక పరమైన అక్రమాలపై కూడా సిట్‌ విచారణ చేయనుంది. దర్యాప్తు చేస్తున్న పలు రకాల అంశాలకు సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా పిలిపించి వాంగ్మూలం రికార్డు చేసుకునే అధికారం సిట్‌కు ఉందని జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారం ఇచ్చిన ఆదేశాల మేరకే విచారణ చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు సిట్ సభ్యులుగా ఐపీఎస్‌ అధికారులు జయరామ్‌రాజు, అట్టాడ బాబూజీ, విజయ్‌ భాస్కర్‌, కెనడీ, శ్రీనివాసన్‌, వెంకట అప్పలనాయుడు, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, గిరిధర్‌, శ్రీనివాస్‌రెడ్డిలను నియమించింది.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Video thumbnail
MLA Roja Vs Divyavani | War Of Words Over Thrash On Roja | TDP Vs YCP | AP Politics | Mango News
14:54
Video thumbnail
Botsa Satyanarayana About Drinking Water Line From Polavaram To Visakhapatnam | AP News | Mango News
08:05
Video thumbnail
MLA Ambati Rambabu Press Meet On Chandrababu's Praja Chaitanya Yatra | AP Latest News | Mango News
11:17
Video thumbnail
CM YS Jagan Review Meeting On Veligonda Project Works In Prakasam District | AP News | Mango News
04:19
Video thumbnail
Mekathoti Sucharitha About Withdraw Of Security For Chandrababu Naidu | AP Latest News | Mango News
04:18
Video thumbnail
Chandrababu Naidu Speaks About Polavaram Project & Amaravati | #TDPPrajaChaitanyaYatra | Mango News
06:44
Video thumbnail
Chandrababu Naidu Shocking Comments On Jagan 9 Months Ruling | #PrajaChaitanyaYatra | Mango News
09:18
Video thumbnail
CM YS Jagan Grand Entry At YSR Kanti Velugu Launch Event In Kurnool | AP Latest News | Mango News
12:11
Video thumbnail
CM YS Jagan Gives Strong Assurance Over Development Of Medical Sector | #YSRKantiVeluguLaunchEvent
07:11
Video thumbnail
CM YS Jagan Speech At YSR Kanti Velugu Launch Event In Kurnool | AP Latest News | Mango News
09:00
Video thumbnail
Home Minister Mekathoti Sucharita Releases Assistant Public Prosecutor Results | AP News | MangoNews
07:47
Video thumbnail
AP CM YS Jagan Slams Opposition At YSR Kanti Velugu Launch Event In Kurnool | AP News | Mango News
06:56
Video thumbnail
Minister Kodali Nani Press Conference Over Ration Card Distribution In AP | AP News | MangoNews
04:49
Video thumbnail
Minister Botsa Satyanarayana Speaks About IT Raids In AP | AP Latest News | AP News | Mango News
09:00
Video thumbnail
TDP MLC Ashok Babu Addresses Media Over IT Raids | AP Latest Updates | AP News | Mango News
09:22
Video thumbnail
Yanamala Rama Krishnudu About Legislative Council Issue In CM YS Jagan & PM Modi Meeting | MangoNews
08:45
Video thumbnail
Yanamala Rama Krishnudu Controversial Comments On AP Govt In Press Meet | AP Politics | Mango News
09:49
Video thumbnail
Minister Botsa Satyanarayana Press Meet Over IT Raids | AP Latest Updates | AP News | Mango News
19:01
Video thumbnail
YCP MLA Ambati Rambabu Press Meet Over IT Raids | AP Latest Updates | AP News | Mango News
20:53
Video thumbnail
Kurasala Kannababu Speaks Over CM YS Jagan Meeting With PM Modi | AP Political News | Mango News
06:20

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here