అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Mohan Reddy Approves Formation Of EWS Welfare Department, AP EWS Welfare Department, AP Govt, AP Govt Creates New Department, AP Govt Creates New Department for Economically Weaker Sections, AP to implement EWS quota in employment, ews reservation amendment, EWS Welfare Department, Formation Of EWS Welfare Department, Mango News, New Department for Economically Weaker Sections

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు, కొత్తగా జైన్‌ మరియు సిక్కుల కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన) సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు ఈ ప్రత్యేక సంక్షేమ శాఖ పరిధిలోకి రానున్నట్టు తెలిపారు. అలాగే జైన్‌ ల, సిక్కుల సంక్షేమానికి కూడా వేర్వేరుగా కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =