ఏపీలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన హైకోర్టు

AP Govt Gets Clearance From High Court For The Recruitment of Anganwadi Supervisor Posts,AP High Court,Anganwadi Supervisors,Approval For Filling Anganwadi Supervisors,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బుధవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా గతంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ కార్యకర్తలకు విస్తరణ అధికారులుగా పదోన్నతి ఇవ్వడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీపై దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇక బుధవారం విచారణ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీపై స్టే ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కోర్టు స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించడంతో త్వరలోనే నియామకాలు చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here