సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

AP Govt Issued Orders over Naming Sangam Barrage in Nellore After Mekapati Goutham Reddy, engineering department officials issued a special GO naming it as Mekapati Goutham Reddy Sangam Barrage, Mekapati Goutham Reddy Sangam Barrage, AP Govt Issued Orders over Naming Sangam Barrage in Nellore, Sangam Barrage in Nellore, Sangam Barrage, Sangam Barrage to be named after Mekapati Goutham Reddy Sangam Barrage, government has finalized the name of Minister Mekapati Gautam Reddy for Sangam Barrage, Minister Mekapati Gautam Reddy, Minister for Industries Mekapati Gautam Reddy, Minister for Commerce Mekapati Gautam Reddy, Minister for Information Technology Mekapati Gautam Reddy, Nellore Sangam Barrage, Sangam Barrage News, Sangam Barrage Latest News, Sangam Barrage Latest Updates, Sangam Barrage Live Updates, Mango News, Mango News Telugu,

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ‘సంగం’ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగం బ్యారేజీకీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్ 12, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సంగం బ్యారేజీకి ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌’ గా నామకరణం చేస్తునట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ముందుగా గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ సందర్భంగా మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి గౌరవార్థం నెల్లూరులోని సంగం బ్యారేజ్‌కు ఆయన పేరును పెడతామని తెలిపారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 3 =