ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, జూలై 25న పరీక్ష నిర్వహణ

AP ICET-2022 Notification Released Entrance Exam will be Held on July 25th, AP ICET-2022 Entrance Exam will be Held on July 25th, AP ICET-2022 Notification Released, AP ICET entrance exam will be held on 13th July of 2022, AP ICET-2022, 2022 AP ICET, AP ICET, Andhra Pradesh Integrated Common Entrance Test, Andhra Pradesh Integrated Common Entrance Test Notification Released, Andhra Pradesh Integrated Common Entrance Test Entrance Exam will be Held on July 25th, Andhra Pradesh Integrated Common Entrance Test 2022, 2022 Andhra Pradesh Integrated Common Entrance Test, AP ICET 2022 exam date has been announced, APICET 2022 examination has been scheduled for July 25, AP ICET-2022 Notification News, AP ICET-2022 Notification Latest News, AP ICET-2022 Notification Latest Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (ఏపీ ఐసెట్-2022) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఈ పరీక్షను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఏపీ ఐసెట్‌-2022 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ లో మే 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఆలస్య రుసుము లేకుండా జూన్ 10 వరకు స్వీకరించనున్నారు. ఇక ఐసెట్ ప్రవేశ పరీక్షను జూలై 25వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ వివరాలు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here