ఏప్రిల్‌ 1 నుంచి ఏపీలో 1-10 తరగతుల విద్యార్థులకు ఒంటిపూట బడులు

Andhra Pradesh half day Schools, Andhra Pradesh schools Half Day, Andhra schools, AP Schools to Run for Half Day, AP Schools to Run for Half Day from April 1st, AP Schools to Run for Half Day from April 1st Amid Rise in Covid-19 Cases, COVID-19 Cases, Half Day For Schools In AP, Half Day For Schools In AP From April 1, Half Day Schools, Half Day Schools In AP, Mango News

రాష్ట్రంలో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. ఉదయం 7.45 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు జరుగుతాయని, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల పెరుగుతున్న కరోనా కేసులు, ఎండల నేపథ్యంలోనే ఒంటిపూట బడులుపై నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించేలా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్స్ ఏర్పాటు వంటి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − five =