శ్రీకాకుళంలో ‘అమ్మ ఒడి’ మూడో విడత నిధులు రూ.6,595 కోట్ల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan Released The Third Tranche Funds Rs 6595 Cr of Amma Vodi Scheme in Srikakulam, AP CM Jagan Released The Third Tranche Funds Rs 6595 Cr of Amma Vodi Scheme in Srikakulam, Third Tranche Funds Rs 6595 Cr of Amma Vodi Scheme in Srikakulam, 6595 Cr of Amma Vodi Scheme in Srikakulam, Amma Vodi Scheme in Srikakulam, AP CM YS Jagan Released The Third Tranche Funds Rs 6595 Cr of Amma Vodi Scheme in Srikakulam, Third Tranche Funds of Amma Vodi Scheme in Srikakulam, Third Tranche Funds of Amma Vodi Scheme, Amma Vodi Scheme, Srikakulam, Amma Vodi Scheme News, Amma Vodi Scheme Latest News, Amma Vodi Scheme Latest Updates, Amma Vodi Scheme Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

మనిషి తలరాత మార్చే శక్తి చదువుకు ఉందని, నాణ్యమైన చదువు అందించడం ద్వారా సమాజంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములవుదామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మ ఒడి మూడవ విడత నిధులను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ పథకం ఏర్పాటు చేయడానికి గల కారణాలను వివరించారు. సీఎం జగన్ ప్రసంగం లోని కొన్ని కీలక విషయాలు..

  • ఆర్ధిక సమస్యల కారణంగా పిల్లల చదువులు ఆగిపోకూడదనే సదుద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశాం, పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల జీవితాలు బాగుపడతాయి.
  • అందుకే రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు ఈ పథకం ద్వారా ఆర్ధిక సహాయం చేస్తున్నాం.
  • ఈరోజు రూ. 6, 595 కోట్ల రూపాయల నిధులను నేరుగా తల్లుల ఖాతాలోకి జమ చేస్తున్నాం.
  • దీని ద్వారా దాదాపు 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది.
  • వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ మూడేళ్లలో విద్యా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.
  • ఒకప్పుడు ప్రయివేట్ స్కూళ్ళలో మాత్రమే ఉండే ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నాం.
  • పిల్లలు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళితేనే చదువు బాగా వస్తుంది, వాళ్ల భవిష్యత్తు దృష్ట్యానే 75 శాతం హాజరు అనే నిబంధన తీసుకొచ్చాం.
  • తమ పిల్లలను ఈ దిశగా ప్రోత్సహించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =