ఏపీ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్

Andhra Pradesh Flood Victims, Andhra Pradesh Floods, Andhra Pradesh Heavy rains, Andhra Pradesh Rains, AP CMRF, AP Flood Victims, AP Rains, AP Rains News, Chittoor, Chittoor Heavy Rains, Flood Victims, Flood Victims In AP, Floods, Heavy Rains In AP, Hero Prabhas, Hero Prabhas Donates Rs 1 Crore Helps for AP Flood Victims, Hero Prabhas Donates Rs 1 Crore To AP CM Relief Fund For Flood Victims, Kadapa, Kadapa Heavy Rains, Mango News, Nellore Floods, Prabhas Donate 1 Croe To Ap Flood Victims, Prabhas donate for Andhra Pradesh Flood Victims, Prabhas Donates AP Flood Victims, Prabhas Donates Rs 1 Crore To AP CM Relief Fund, Prabhas Donates Rs 1 Crore To AP CM Relief Fund For Flood Victims, Prabhas Donates Rs 1 Crore To AP Flood Relief, Prabhas Donates Rs 1 Crore To AP Flood Victims, Prabhas donates Rs 1Cr To CM Relief Fund, Rebel Star Prabhas AP Flood Victims, Rebel Star Prabhas Movies, Tirupati, Tirupati Rains, YS Jagan

టాలీవుడ్ హీరోలు సామాజికసేవలో ముందుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వర్షాలు, వరదల వలన సాధారణ ప్రజానీకం చాలా ఇబ్బందులు పడింది. వారిని ఆదుకోవటానికి పలువురు టాలీవుడ్ హీరోలు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో విపత్తులు సంభవించినప్పుడు ప్రభాస్ స్పందించి పెద్దమొత్తంలో విరాళాలు అందజేశారు. ఎప్పుడూ సామాజికసేవలో ముందుండే ప్రభాస్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 3 =