తుంగభద్ర పుష్కరాలకు సీఎం జగన్ ను ఆహ్వానించిన మంత్రాలయం మఠం ప్రతినిధులు

AP CM YS Jagan, AP News, CM YS Jagan Invited to Tungabhadra Pushkaralu, Mantralayam, Mantralayam Mutt, Mantralayam Mutt Representatives Invited CM YS Jagan, Tungabhadra, Tungabhadra Pushkaralu, Tungabhadra Pushkaralu 2020, Tungabhadra Pushkaralu 2020 Dates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు కలుసుకున్నారు. నవంబర్ 20 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాలను మంత్రాలయం నుండి ప్రారంభించాలని సీఎంకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు మఠం ప్రతినిధులు వేద ఆశీర్వచనం ఇచ్చి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here