నెల రోజుల్లో వెయ్యి మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దు
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక..వలసదారులను అమెరికా నుంచి బయటకు వెళ్లడమే టార్గెట్ పెట్టుకుని రకరకాల కండిషన్లతో ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. తాజాగా విదేశీ విద్యార్థులపైన కూడా ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నారు....
భారత్ మూడేళ్లలో ఆ రెండు దేశాలను అధిగమిస్తుందా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటోందని ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా ఒకటిగా చేరిపోయింది . దీనికి తోడు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం...
లోక్ సభ హాజరులో ఏపీ ఎంపీలు టాప్
ఇటీవల 18వ లోక్ సభ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలపై పీఆర్ఎస్ ఇండియా అనే సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ప్రాతినిధ్యం...
మరోసారి బయటపడిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం
డబ్బు చాలా మందికి ఉంటుంది. అధికారం చాలా మందికి వస్తుంది. కానీ కష్టం చూసి స్పందించే మనసు మాత్రం అతికొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి మంచి మనసు డిప్యూటీ సీఎం పవన్...
ఏపీ బీజేపీ చీఫ్‌గా తెరమీదకు కొత్త పేరు
ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గబాటి పురందేశ్వరి ఎంపికై రెండేళ్లు పూర్తవడంతో.. ఆమె స్థానంలో కొత్త చీఫ్ ఎంపిక అనివార్యంగా మారింది.కాగా పదవి కోసం పార్టీలో పోటా పోటీ వాతావరణం నెలకొంది. ఏపీ బీజేపీ...
ఏపీలో 25 జిల్లాలలో డ్వాక్రా మహిళల కోసం..
తాజాగా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెబుతోంది. పెట్రోల్ బంకులు, స్మార్ట్ మార్కెట్లు, స్వయం ఉపాధి కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. దీనిలో భాగంగా 25 జిల్లాలలో...
అమరావతికి గుర్తింపు తెచ్చేలా ప్రత్యేక ఐకానిక్ టవర్లు
అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది.దీనిలో భాగంగానే మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టనుంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా...
మీరు కూడా ఇయర్ ఫోన్స్ ఇలాగే వాడుతున్నారా?
ఇప్పుడు చాలామంది ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ తోనే కనిపిస్తున్నారు. మంచి మ్యూజిక్ వినడానికి అయినా, మాట్లాడటానికైనా అంతా వీటిని వాడటానికే మొగ్గు చూపిస్తున్నారు. అయితే వీటిని బ్యాగులో, ప్యాంట్ జేబుల్లో...
తెలంగాణలో లిక్కర్ ధరలు పెంపు..
తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన తెలంగాణ సర్కార్.. తాజాగా ఇతర లిక్కర్ ధరలు కూడా పెంచడానికి సమాయత్తమవుతోంది. అయితే పేద, బడుగు వర్గాలు ఎక్కువగా తీసుకునే.....
భూభారతి పోర్టల్‌తో ల్యాండ్ రికార్డ్స్ ఇలా తనిఖీ చేసుకోండి..
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ కోసం ఒక సమగ్ర డిజిటల్ వేదికగా భూభారతి పోర్టల్ రూపొందించబడింది. ఈ పోర్టల్ భూ యజమానులకు వారి భూమి వివరాలను ఈజీగా తెలుసుకునే అవకాశాన్నిస్తుంది. ప్రస్తుతం ఈ...
అమరావతి రాజధాని పనులకు ముహూర్తం ఫిక్స్!
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు మరోసారి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని సీఎం...
ఏపీకి టీసీఎస్.. గేమ్ చేంజర్ అవుతోందా?
త్వరలో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఏపీ ప్రభుత్వం కేవలం 99 పైసలకే 21.16 ఎకరాల భూమిని కేటాయించడం సంచలనం రేపుతోంది. సీఎం...
బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి మీకివి తెలుసా?
చాలామంది సినీ తారలు, సెలబ్రెటీలు 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ 30 ఏళ్లలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంటారు. అసలు వీరు అందాన్ని తిని బతుకుతారా ఏంటి అన్న కామెంట్లు కూడా వింటాం. అయితే ఇలా...
ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు ?
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఏప్రిల్ 15న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ,కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ..ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో...
కశ్మీర్‌లో వందేభారత్ ట్రయల్ రన్..మరో రెండురోజుల్లోనే ప్రారంభం
దేశవ్యాప్తంగా వందేభారత్ సేవలు విస్తరిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని కాట్రా-సంగల్దాన్ సెక్షన్‌లో ప్రత్యేక వందే భారత్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
కొద్దిగా దిగి వచ్చిన పసిడి ధర..
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో కొద్దిరోజులుగా గందరగోళం నెలకొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఎప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి.దీనిలో...
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్..
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్‌లో చిక్కుకున్న మిగతా ఆరుగురి మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది . అయితే ఇది చివరి దశకు చేరుకుందని..ఇంకో 20 మీటర్ల...
అమెరికా వీసా జీవిత భాగస్వామికి ఇకపై మరింత కష్టం..
అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కఠిన విధానాలను అమలు చేయడం వల్ల జీవిత భాగస్వామి వీసా ప్రక్రియలు మరింత సంక్లిష్టంగా మారిపోయాయి.అమెరికా పౌరుడు లేదా గ్రీన్‌కార్డ్ హోల్డర్‌ను...
డయాబెటిస్ ఉన్నవాళ్లు ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలా?
చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు తాము తినే ఆహారం విషయంలో అనేక సందేహాలతో ఉంటారు. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. కనీసం పండ్లు తినాలన్నా కూడా రకరకాల...
తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో భారీ కుంభకోణం?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే ఈ రిజల్ట్‌లో ఒకే హాల్ టికెట్ వరుసలో ఉన్న 654 మంది స్టూడెంట్స్‌కు ఒకే మార్కులు,...




















































