అసలు వాట్సాప్ ఎలా మొదలైంది

వాట్సాప్ చరిత్ర, Whatsapp Success Story in Telugu, Inspirational Video, Startup Stories Telugu, Startup Stories, Whatsapp Success Story, Whatsapp story in Telugu, Success Story of Whatsapp, Success Story of whatsapp in Telugu, Whatsapp, WhatsApp founders biography, who founded whatsapp, Inspirational videos in telugu, telugu inspirational videos

అవకాశం కోసం ఎదురుచూసే ఒక యువకుడు, అవకాశం పోగుట్టుకున్న మరో యువకుడు కలిసి, వారి ప్రయత్నాల్లో భాగంగా డెవలప్ చేసిన ఒక చిన్న మొబైల్ యాప్ తో కమ్యూనికేషన్ రంగంలో అతి పెద్ద సంచలనం నమోదు చేసారు. ప్రస్తుతానికి ఆ యాప్ నెలకు 1.2 బిలియన్ కు పైగా యాక్టీవ్ యూజర్లతో, ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ 30 బిలియన్లకు పైగా మెసేజ్ లను పంపిస్తుంది. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి, ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన ఆ యాప్ యే వాట్సాప్. ఆ వాట్సాప్ కంపెనీని స్థాపించిన ఇద్దరు యువకులే బ్రియాన్ ఆక్టన్, జాన్ కోమ్. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వినూత్న ఆలోచనలతో కంపెనీలు స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకుల గురించి, వారి ప్రయాణం గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘అసలు వాట్సాప్ ఎలా మొదలైంది’ మరియు ఆ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీని వివరించారు.

వాట్సాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో కోసం కిందకు స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =