ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం
స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నిర్వహించబోతున్న సందర్భంగా తెలంగాణలో ఉత్సవాలు ఘనంగా జరపాలన్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 2021, మార్చి...
తెలంగాణలో కొత్తగా 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 194 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,00,536 కి చేరింది. అలాగే...
గాయపడిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆసుపత్రిలో చికిత్స
టీఎంసీ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. బుధవారం నాడు నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన అనంతరం రేయపారా ప్రాంతంలో ఓ ఆలయాన్ని సందర్శించి వెళ్తున్న సందర్భంలో జరిగిన...
కరోనా విజృంభణ: 24 గంటల్లో 13659 కరోనా పాజిటివ్ కేసులు, 54 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 10, బుధవారం నాడు కూడా 13659 కరోనా కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాలలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్...
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో 62.88 శాతం పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 12 కార్పొరేషన్లకు మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు బుధవారం నాడు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62.88%...
హర హర ఈశ్వరా … మహాశివరాత్రి స్పెషల్ సాంగ్
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత ఇష్టంగా జరుపుకుంటారు. ఆ ప్రత్యేకమైన రోజున భక్తిశ్రద్ధలతో శివుడికి పూజలు నిర్వహించి, శివనామస్మరణతో రోజంతా గడుపుతూ రాత్రి జాగారం చేస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు...
ఏపీలో 48,973 కరోనా పరీక్షలు నిర్వహించగా 120 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 10, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,004 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బెంగాల్...
వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు, నాలుగురోజుల పాటుగా హెలీకాప్టర్ సేవలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో వేడుకలు ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శివరాత్రి వేడుకలకు హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులకు బుధవారం నుంచి శనివారం వరకు...











































