మాజీ కెప్టెన్ ధోనికి దక్కని బీసీసీఐ కాంట్రాక్ట్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 16, గురువారం నాడు భారత జట్టుకు చెందిన సీనియర్ ఆటగాళ్ల వార్షిక ఆదాయ కాంట్రాక్టులను ప్రకటించింది. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 వరకు...
తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్ తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ
అమెరికా కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్‌మెన్ జనవరి 16, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌తో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శైలజానాథ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. శైలజానాథ్‌ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జనవరి 16, గురువారం నాడు నిర్ణయం...
జనవరి 18 నుంచి 24 వరకు జమ్మూ కశ్మీర్ లో కేంద్రమంత్రుల పర్యటన
ఆగస్టు 5, 2019న జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటుగా జమ్మూ...
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇకపై జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ముందుగా విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్‌లో గురువారం ఉదయం జనసేన, బీజేపీలకు చెందిన కీలక...
సినిమాల్లో సహాయ, ఉప, గౌరవ అతిథి పాత్రల ప్రాముఖ్యత ఏంటి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
రాజధాని అమరావతి రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 30వ రోజుకు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మూడు సార్లు సమావేశమై రాజధాని అంశంపై జీఎన్ రావు...
జనవరి 31, ఫిబ్రవరి1న బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మె
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు విఫలమైన తర్వాత బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 31 మరియు ఫిబ్రవరి 1న...
నేడు తెలంగాణ, ఏపీ సీఎస్‌ల సమావేశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు) జనవరి 16, బుధవారం నాడు సమావేశం కానున్నారు. జనవరి 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమై...
జనసేన, బీజేపీ కీలక భేటీ ప్రారంభం
జనవరి 16, గురువారం నాడు జనసేన, బీజేపీకి చెందిన కీలక నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకులతో చర్చించిన అనంతరం, ఇకపై బీజేపీతో...











































