నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ...
రేపే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 18, శనివారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్...
హాజీపూర్ హత్యల కేసులో జనవరి 27న తుది తీర్పు
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసులు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరుస హత్యల కేసుకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ...
సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ముందుగా...
సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంతమందికి...
జనవరి 20న దావోస్ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి.రామారావు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. జనవరి 21 నుంచి 24 వరకు ఈ సదస్సులో మంత్రి...
నిర్భయ దోషి ముఖేశ్ సింగ్ క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ...
సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు
నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జనవరి 17, శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు సీఎం వైఎస్ జగన్ హాజరు...
సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. హైపవర్ కమిటీ ఇప్పటికే...
జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. జనవరి 17, శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు దక్షిణ అమెరికాలోని ఈశాన్య తీరంలో ఉన్న ఫ్రెంచ్ గయానాలోని కౌరు...











































