ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అనుమతిపై నేడు హైకోర్టులో విచారణ
తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు, ప్రొఫెసర్ పీఎల్...
మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 14, గురువారం నాడు ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాలలో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి...
శబరిమల వివాదం – విస్తృత ధర్మాసనానికి బదిలీ
కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు రివ్యూ పిటిషన్లపై నవంబర్ 14, గురువారం నాడు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును...
ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా నీలం సాహ్ని నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు నవంబర్ 13, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ కేడర్...
ఇసుక కొరతపై నిరసన దీక్ష ప్రారంభించిన చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక కొరతపై నిరసన వ్యక్తం చేస్తూ, భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా నవంబర్ 14, గురువారం నాడు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు. విజయవాడలో గల ధర్నా...
తెలుగు భాషను విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 13, బుధవారం నాడు విజయవాడ లోని విశాలాంధ్ర మరియు ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్...
కాచిగూడ రైలు ప్రమాదంపై విచారణ వేగవంతం
నవంబర్ 11, సోమవారం నాడు ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ స్టేషన్ లో ఆగి ఉన్న కర్నూలు-హైదరాబాద్ హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును డీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు...
పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవడం ఎలా?
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు
నవంబర్ 13, బుధవారం నాడు సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేస్తూ ఆదేశాలు...
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నవంబర్ 13, బుధవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు...












































