ఏపీలో 25 దేవాలయాలకు పాలకమండళ్లు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకు సంబంధించి మరో నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 25 దేవాలయాలకు పాలకమండళ్లు ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల నుంచి 5 కోట్ల...
కాంగ్రెస్ నాయకుడు చిదంబరానికి బెయిల్ నిరాకరణ
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి మరోసారి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్...
‘నేనెలా సినిమా రచయితను అయ్యాను’ – శ్రీ పరుచూరి గోపాల కృష్ణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...
హుజూర్‌నగర్ లో ఆఖరి రోజున నామినేషన్ల జోరు
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలకు సెప్టెంబర్ 30, సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు నామినేషన్స్ దాఖలు చేస్తుండడంతో అక్కడ సందడి నెలకుంది....
ఇకపై ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామక పక్రియ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 30, సోమవారం నాడు గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికయిన పలువురికి నియామక పత్రాలు అందజేసారు. విజయవాడ ఏప్లస్ కన్వెన్షన్...
బిగ్ బాస్-3: ఎలిమినేట్ అయినా రవికృష్ణ
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ బుల్లితెర తెలుగు ప్రేక్షకులను సరికొత్త మలుపులతో విశేషంగా అలరిస్తుంది. సెప్టెంబర్ 29, ఆదివారం నాడు జరిగిన 71వ ఎపిసోడ్ లో...
అక్టోబర్ 1న భేటీ కానున్న తెలంగాణ మంత్రివర్గం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రమంత్రివర్గం అక్టోబర్ 1, మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్ లో జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 30, సోమవారం నాడు తిరుమల వెళ్లనున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని రాష్ట్రప్రభుత్వం తరుపున శ్రీవారికి...
అక్టోబర్ 5నుంచి టీఎస్ఆర్టీసీ సమ్మె
తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యానికి కొన్ని రోజుల క్రితమే టీఎంయూ, టీజేఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్టోబర్ 5వ తేదీ ఉదయం నుంచి సమ్మెకు...
హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ జెర్సీ ఆవిష్కరణ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఈ సంవత్సరం నుంచి కొత్తగా హైదరాబాద్ ప్రాంచైజీ ఆడబోతుంది. అక్టోబర్ 20 నుంచి మొదలుకాబోయే ఈ సీజన్ ఐఎస్‌ఎల్ లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ తలపడనుంది. సెప్టెంబర్...











































