‘నేనెలా సినిమా రచయితను అయ్యాను’ – శ్రీ పరుచూరి గోపాల కృష్ణ

Introduction to Cinema, Impact of Media and Films on Society, Paruchuri Gopala Krishna, Paruchuri Paataalu, Lesson 1, Impact of Cinema, Impact Of Media, Impact of Movies, Impact Of Films on Media, Paruchuri Brothers, What is cinema, Art u0026 Culture, Paruchuri Brothers Movies, Paruchuri Writings

తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు ఈ సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ ఎపిసోడ్ లో ‘నేనెలా సినిమా రచయితను అయ్యాను’ అనే అనే అంశంపై వివరించారు. సినిమా రంగంలో నేర్చుకున్న విషయాలు, కథ-కథనాలు, సమాజంపై సినిమా, మీడియా చూపించే ప్రభావాల వంటి అనేక అంశాలపై పరుచూరి పాఠాలలో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 8 =