ఆగ‌స్టు 5 నుంచి 15 వ‌ర‌కు దేశవ్యాప్తంగా చారిత్రక ప్రదేశాల్లో ఉచితంగా ప్రవేశం

Archaeological Survey of India Announces Free Entry at All Protected Monuments Across the Country from August 5-15, Free Entry at All Protected Monuments Across the Country from August 5-15, entry to all ticketed Centrally-protected monuments would be free of charge from August 5 to August 15, Azadi Ka Amrit Mahotsav, Archaeological Survey of India, Free entry at protected monuments, Free entry to all ASI-protected monuments, Archaeological Survey of India-protected monuments, Union Culture ministry, 75th Independence-Day celebrations, Azadi Ka Amrit Mahotsav News, Azadi Ka Amrit Mahotsav Latest News, Azadi Ka Amrit Mahotsav Latest Updates, Azadi Ka Amrit Mahotsav Live Updates, Mango News, Mango News Telugu,

ఆగ‌స్టు 5వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు, స్మారక చిహ్నాలు/పురావస్తు ప్రదేశాలను ప్రజలు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ప్రకటించింది. దేశంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న ప్రదేశాలు, మ్యూజియాల్లో ఆగ‌స్టు 5 నుంచి 15 వ‌ర‌కు ఎటువంటి రుసుము వసూలు చేయరాదని ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు ఇచ్చారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించే సందర్శకులు మరియు పర్యాటకులకు కూడా ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seventeen =