బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కు కరోనా పాజిటివ్

Big B Amitabh Bachchan Tested Positive for COVID-19 for the Second Time, Amitabh Bachchan Tested Positive for COVID-19 for the Second Time, Big B Amitabh Bachchan, Positive for Covid-19, Telangana Assembly Speaker Amitabh Bachchan, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19 Latest Updates, Positive For Coronavirus, Amitabh Bachchan Corona Positive, Amitabh Bachchan Coronavirus, Amitabh Bachchan Covid 19, Amitabh Bachchan Covid 19 Positive, Amitabh Bachchan Covid News, Amitabh Bachchan Covid Positive, Amitabh Bachchan Health, Amitabh Bachchan Health Condition, Amitabh Bachchan Health News, Amitabh Bachchan Health Reports, Amitabh Bachchan Latest Health Condition, Amitabh Bachchan Latest Health Report, Amitabh Bachchan Latest News And Updates, Mango News, Mango News Telugu,

ప్రముఖ నటుడు, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్​ బచ్చన్​ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు ఇప్పుడే కోవిడ్ పాజిటివ్‌ గా తేలింది. గత కొద్ది రోజులుగా నాతో పరిచయం ఉన్నవారు, నా చుట్టుపక్కల ఉన్న వారందరూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మరియు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను” అని అమితాబ్​ బచ్చన్​ ట్వీట్ చేశారు.

కాగా అమితాబ్​ బచ్చన్​ కోవిడ్ బారినపడడం ఇది రెండోసారి. జూలై 2020లో ఆయనకి కోవిడ్ సోకగా, మూడు వారాల పాటుగా ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. తాజాగా మరోసారి కోవిడ్ పాజిటివ్ అంటూ అమితాబ్​ బచ్చన్​ ట్వీట్ చేయడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు నటులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =