బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Aamir Khan, Aamir Khan has tested positive for Covid 19, Aamir Khan Latest News, Aamir Khan Movie News, Aamir Khan News, Aamir Khan tested positive, Aamir Khan Tests COVID-19 Positive, Aamir Khan tests positive for COVID-19, Aamir Khan Upcoming Movies, Kartik Aryan, Laal Singh Chaddha, Mango News, Ranbir Kapoor, Sanjay Leela Bhansali

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ ప్రతినిధి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. “అమీర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి అన్ని కరోనా ప్రొటొకాల్స్ పాటిస్తున్నాడు. ఇటీవల అమీర్ ఖాన్ తో సన్నిహితంగా ఉన్న వారందరూ ముందు జాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాం. మీ ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు” అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పలువురు సినీప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 4 =