రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, వరి, పత్తి సహా పలు ఖరీఫ్ పంటల మద్ధతు ధర పెంపు

Centre Approves Minimum Support Prices for Kharif Crops for Marketing Season 2022-23, Kharif Crops for Marketing Season 2022-23, 2022-23 Kharif Crops for Marketing Season, Centre hikes MSP for Kharif crops for marketing season 2022-23, Kharif crops, Cabinet approves hike in MSP for kharif crops season 2022-23, Minimum Support Prices for Kharif Crops for Marketing Season 2022-23, MSP for Kharif Crops for Marketing Season 2022-23, Kharif Crops for Marketing Season, Kharif Crops, Kharif Crops Marketing Season, MSP for Kharif Crops, Minimum Support Prices for Kharif Crops, MSP for Kharif Crops News, MSP for Kharif Crops Latest News, MSP for Kharif Crops Latest Updates, MSP for Kharif Crops Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

దేశవ్యాప్తంగా 2022-23 మార్కెట్ సీజన్‌లో 17 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) సమావేశమై పంటల మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2022-23లో కనీస మద్ధతు ధరలను పెంచినట్టు పేర్కొన్నారు.

ఖరీఫ్ సీజన్ కై కనీస మద్దతు ధర పెరిగిన పంటలివే:

  1. వరి (కామన్) – కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.100 పెంపు – ధర రూ.2040 గా నిర్ణయం
  2. వరి (గ్రేడ్-ఏ) పై రూ.100 పెంపు – ధర రూ.2060
  3. పత్తి (మీడియం) పై రూ.354 పెంపు – ధర రూ.6080
  4. పత్తి (లాంగ్) పై రూ.355 పెంపు – ధర రూ.6380
  5. జొన్న (హైబ్రిడ్) పై రూ.232 పెంపు – ధర రూ.2970
  6. జొన్న (మాల్ దండి) పై రూ.232 పెంపు – ధర రూ.2990
  7. సజ్జలు పై రూ.100 పెంపు – ధర రూ.2350
  8. రాగులు పై రూ.201 పెంపు – ధర రూ.3578
  9. మొక్కజొన్నపై రూ.92 పెంపు – ధర రూ.1962
  10. కందులుపై రూ.300 పెంపు – ధర రూ.6600
  11. పెసలుపై రూ.480 పెంపు – ధర రూ.7755
  12. మినుములుపై రూ.300 పెంపు – ధర రూ.6600
  13. వేరుశనగపై రూ.300 పెంపు – ధర రూ.5850
  14. పొద్దుతిరుగుడుపై రూ.385 పెంపు – ధర రూ.6400
  15. సోయాబీన్ (యెల్లో)పై రూ.350 పెంపు – ధర రూ.4300
  16. నువ్వులుపై రూ.523 పెంపు – ధర రూ.7830
  17. వెర్రి నువ్వులు/ఒడిసలు/నిజేర్ సీడ్ పై రూ.357 పెంపు – ధర రూ.7287.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =