ఫోర్బ్స్ భారత దేశపు టాప్ 100 ధనవంతుల జాబితా: ముకేశ్ అంబానీ నెంబర్ వన్

Forbes 2020 List, Forbes 2020 List Of Richest Man In India, Forbes List Of Richest Man In India, Mukesh Ambani, mukesh ambani forbes, mukesh ambani forbes ranking, mukesh ambani forbes ranking 2020, Mukesh Ambani is richest Indian for 13th time in Forbes List, Mukesh Ambani Remains NO 1 for 13th Consecutive Year, Richest Man In India

ఈ ఏడాది భారత దేశపు టాప్-100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. వరుసగా 13 వ ఏడాది కూడా ఆయన సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఈ ఏడాది అనేక మంది ఈ జాబితాలోకి కొత్తగా ప్రవేశించగా, చాలా మంది తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

ఫోర్బ్స్ జాబితా ప్రకారం టాప్-10 భారత దేశపు ధనవంతుల జాబితా:

1. ముకేశ్ అంబానీ – 88.7 బిలియన్ డాలర్లు

2. గౌతమ్ అదానీ – 25.2 బిలియన్ డాలర్లు

3. శివ నాడార్ – 20.4 బిలియన్ డాలర్లు

4. రాధాకిషన్ దమాని – 15.4 బిలియన్ డాలర్లు

5. హిందూజా సోదరులు – 12.8 బిలియన్ డాలర్లు

6. సైరస్ పూనవల్లా – 11.5 బిలియన్ డాలర్లు

7. పల్లోంజి మిస్త్రీ – 11.4 బిలియన్ డాలర్లు

8. ఉదయ్ కోటక్ – 11.3 బిలియన్ డాలర్లు

9. గోద్రేజ్ కుటుంబం – 11 బిలియన్ డాలర్లు

10. లక్ష్మి మిట్టల్ – 10.3 బిలియన్ డాలర్లు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eight =