చిన్నారులతో కలిసి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ

PM Modi Celebrates Raksha Bandhan with Youngsters at his Residence in New Delhi, Prime Minister Narendra Modi Celebrates Raksha Bandhan with Youngsters at his Residence in New Delhi, Narendra Modi celebrates Raksha Bandhan with daughters of PMO staff, Raksha Bandhan with Youngsters, Prime Minister Narendra Modi, PM Modi, Raksha Bandhan, Raksha Bandhan Wishes, Raksha Bandhan Greetings, 2022 Raksha Bandhan, PM Modi News, PM Modi Latest News, PM Modi Latest Updates, PM Modi Live Updates, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో గురువారం ఉదయం పీఎంవో స్టాఫ్ కుమార్తెలతో కలిసి రక్షా బంధన్/రాఖీ పండుగ వేడుకలను జరుపుకున్నారు. పీఎంవోలో పనిచేస్తున్న తోటమాలి, డ్రైవర్లు, స్వీపర్లు, ప్యూన్లు మొదలైన వారి కుమార్తెలతో ప్రధాని మోదీ రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ప్రధాని సరదాగా ముచ్చటించారు. అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “చిన్నారులతో ఇది చాలా ప్రత్యేకమైన రక్షా బంధన్” అని పేర్కొన్నారు. అలాగే రాఖీ పండుగ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here